Writers Pouch
  • Home
  • About
  • Products
  • Careers

హంతకులు | Hunters

23/7/2023

 
​సమాజంలో జరిగే ఎన్నో అన్యాయాల మధ్య, మనుషుల మీద చేసే ప్రయోగాలు అత్యంత క్రూరమైనవి. ఆధునిక ప్రపంచంలో ఈ వ్యాపారంలో ఎంత లాభం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇలాంటి చర్యలను సమర్థించదు. కానీ, ఇంత లాభదాయకమైన అవకాశాన్ని తెలివైనవాళ్ళు వదులుకుంటారా లేదా ఏది ఏమైనా కొనసాగిస్తారా?

ఆర్. ఎస్. చింతలపాటి దర్శకత్వం వహించిన “హంతకులు: ప్రథమ భాగం” లో ఒక సర్వసాధారణమైన వైద్యుడు తన సొంత ప్రయోజనాల కోసం ఉన్మాదులను నియమించుకుంటాడు. ఆ పయనంలో, ఫార్మసీలో అపూర్వమైన జ్ఞానం కలిగిన ఒక జైలర్ తో సంభాషణ ఎటు దారి తీస్తుందో చూడండి.

​A mad doctor is in an insane pursuit of recruiting maniacs into his lab for medical experimentation. During this journey, he talks to a prisoner who studied pharmacy with an exceptional grade, only to kill a family as slowly as possible.

​“Hunters: Part I” by R. S. Chintalapati shows how there is a hierarchy even in the downtrodden and how the top brass gladly confess their wickedness is for the greater good when they are no different than any criminal on a workaday.
Details
  1. ​Ages: Above 18
  2. Category: Mini-Film
  3. Type: Crime & Mystery
  4. Distribution: Open
Team
  1. Producer
    Manjusha Chintalapati

  2. Director
    R. S. Chintalapati

  3. Cinematographer
    Manohar Koviri

  4. Production Manager
    Nikhila Kotni

  5. Dialogues
    Madhulika Achanta

  6. Technical Support
    Ravindra Patoju

  7. Music
    Tarun Chintam

  8. Actors
    Sreekar Ayyagari
    Vikas Yelamanchili

Picture
  • Home
  • About
  • Products
  • Careers