ప్రియమైన పాఠకులారా, సుధాకర్ మిరియాల రచించిన “నివసించు” అనే మా మొదటి తెలుగు కవితా సంకలనం త్వరలోనే మన రైటర్స్ పౌచ్+ లో విడుదల కానుందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. మన జీవితంలోని వివిధ అంశాలను వివరించే తొమ్మిది కవితలు ఈ సంకలనంలో చేర్చబడ్డవి. పాఠకులు ఆన్‌లైన్‌లో కవితలను చదవవచ్చు లేదా పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ పుస్తకాన్ని సుధాకర్ మిరియాల రచించారు, హర్ష మోదుకూరి సమీక్షించారు, మధూలిక ఆచంట సంపాదకత్వం వహించారు, మరియు మనోహర్ కోవిరి చిత్రీకరించారు. చివరగా, ఈ పుస్తకం 28 మే 2023 నుండి అందుబాటులో ఉంటుంది. త్వరలో మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇట్లు రైటర్స్ పౌచ్ టీమ్ |
Categories
All
Archives
September 2023
|